Tuesday, 29 October 2013

అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు వేరే వారి పీఠం లో మధ్య లో చేరి పూజించ వచ్చా ?? నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.

అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు వేరే వారి పీఠం లో మధ్య లో చేరి పూజించ వచ్చా ??
నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.

1 comment:

  1. ఏపూజ ఐనా సంకల్పంతో ప్రారంభం. సంకల్పం చెప్పినవారు చివర వరకూ ఉండి పూజ పూర్తి చేయాలి. అందునా దీక్ష తీసుకొన్నాక ఆ దీక్ష తీసుకుని పీఠాన్ని పెట్టుకున్న యజమాని దీక్షా భంగం కాకుండా చూసుకోవాలి. http://telugu.srichaganti.net/AyyappaswamiDeeksha.aspx pls listen to this for ayyappa deeksha

    ReplyDelete