Sunday, 29 July 2012

శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం

ఇది మా ఊరి శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. భారత దేశం లోనే అతి పెద్ద అమ్మవారి ఆలయాలలో  రెండవ  ఆలయంగా ప్రసిద్ధికెక్కినది. ఇక్కడ గణపతి , శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి , బాలా త్రిపుర సుందరి అమ్మవారు , నవగ్రహాలు , 
వేణుగోపాల  స్వామి , అన్నపూర్ణేశ్వరి అమ్మవారు, ఆంజనేయ స్వామి, కాలభైరవస్వామి, మానసాదేవి మరియు సప్త మాతృకల దేవాలయాలతో 
అలరారుతూ ఉంటుంది.ఇక్కడి అమ్మవారిని ఎంత చూసినా తనివితీరదని భక్తులు అంటూ ఉంటారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనకు ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది .






No comments:

Post a Comment