Wednesday, 21 November 2012
Sunday, 29 July 2012
శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం
ఇది మా ఊరి శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. భారత దేశం లోనే అతి పెద్ద అమ్మవారి ఆలయాలలో రెండవ ఆలయంగా ప్రసిద్ధికెక్కినది. ఇక్కడ గణపతి , శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి , బాలా త్రిపుర సుందరి అమ్మవారు , నవగ్రహాలు ,
వేణుగోపాల స్వామి , అన్నపూర్ణేశ్వరి అమ్మవారు, ఆంజనేయ స్వామి, కాలభైరవస్వామి, మానసాదేవి మరియు సప్త మాతృకల దేవాలయాలతో
అలరారుతూ ఉంటుంది.ఇక్కడి అమ్మవారిని ఎంత చూసినా తనివితీరదని భక్తులు అంటూ ఉంటారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనకు ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది .
Subscribe to:
Posts (Atom)