ఓం నమో విశ్వకర్మణే నమ:
శ్లో॥ నభూమి నజలం చైవ న తేజో నచవాయవ:।
న చ బ్రహ్మ వ చ విష్ణు నచ రుద్రశ్చ తారక:॥
సర్వ శూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ:॥
భా॥ భూమియును, జలమును, అగ్నియును, వాయువును, ప్రకాశమును, బుద్దియును,
నక్షత్రమును, బ్రహ్మయును, విష్ణువును, రుద్రుడును, యివి మొదలయినవి
ఒక్కటియును లేని సర్వ శూన్యమైయుండు కాలమందు స్వయంభు విరాడ్విశ్వ బ్రహ్మమైనది స్వరూపముయి వుండెను.
ఆ యొక్క స్వరూపమందు నిలచి పంచముఖ సామ్రాట్టయిన విశ్వబ్రహ్మ గలిగెను. అతని యొక్క స్వరూప ధ్యానమేమనగా సద్యోజాతం వామదేవం
అఘోరం తత్పురుషం యీశన్యం, అను పంచ ముఖ ధ్యానము వలన సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణ, అను నామ ధేయములు గల మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ, అను పంచ బ్రహ్మలు ఉద్భవించిరి.
ఈ పంచ బ్రహ్మలవల్లను, పంచ శక్తుల వల్లను అనగా ఆది శక్తి, పరాశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి,జ్ఞానశక్తి, ఈ శక్తుల వల్లను సృష్టియు, స్థితియు, సంహాకరించ నీయక తనకులోబరచుకొని ఆ వాయువు యొక్క అంశము విజృంభించునపుడు అతితీవ్రపాకంబుగల శుద్ధాత్మలకు ప్రకాశంగా బయలు పడి విశ్వబ్రహ్మ
యొక్క కృపా వీక్షణంబున పాలలోని ఘృతము వలెబరిగి ముక్తిని యిచ్చేది.